16 వార్డుకు సై అంటున్న అన్వర్ పాషా

రెబల్ గా పోటీ ఇవ్వబోతున్న యువత నవగీతం,వైరా: వైరా మున్సిపాలిటీ త్వరలో జరగనున్న ఎన్నికలలో 16 వ వార్డ్ కు పోటీ చేసేందుకు సై అంటున్న కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన షేక్ అన్వర్ పాషా. ఈసారి బీసీ జనరల్ రావడంతో యువత పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇతను ముస్లిం మైనార్టీ చెందిన బీసీ బిడ్డగా గుర్తించారు. ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా వారి యొక్క అవసరాలను తీరుస్తూ తనకున్న మంచితనాన్ని చాటుతు 16వ వార్డు కు పోటీ చేసేందుకు ముందు...