కొండగట్టులో ఏపి డిప్యూటీ సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
నవగీతం, జగిత్యాల: తెలంగాణ లో అత్యంత ప్రతిష్టాత్మక హనుమాన్ దేవాలయం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం లో భక్తుల సౌకర్యార్థం 96 వసతి గదుల నిర్మాణం కోసం ఏ పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ వారి 35 కోట్ల19 లక్షల నిధులు కొండగట్టు అభివృద్ధి కోసం మంజూరు చేయడంతో జగిత్యాల జిల్లా జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.ఈ సందర్భంగా నాయకులు పవన్ కళ్యాణ్ కి కొండగట్టు అంజన్న...