జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్‌రెడ్డి.
నవగీతం,జగిత్యాల టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎల్లాల రాజేందర్‌రెడ్డి విజయం సాధించారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి బైరి రాజేష్ గౌడ్‌పై 24 ఓట్ల మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి కందుకూరి శశిధర్ తన ప్రత్యర్థి పన్నాల లక్ష్మారెడ్డి పై 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రెస్ క్లబ్...