టిపియుఎస్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
నవగీతం, జగిత్యాల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నిక కగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల విద్యావ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో...