నూతన ప్రెస్ క్లబ్ సభ్యులకు ఘన సన్మానం
నవ గీతం, జగిత్యాల జగిత్యాల జిల్లా బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల ఎన్నికైన జగిత్యాల పట్టణ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరి శశిదర్ ఉప అధ్యక్షులు ముసిపట్ల దేవేందర్ బద్దెనపల్లె మల్లేశం శనిగరపు శ్రీనివాస్ కోశాఖ అధికారి శ్రీధర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కాడర్ల రంజిత్ సంయుక్త కార్యదర్శి బద్దం నారాయణ రెడ్డి గాజుల మహేష్ కార్యవర్గ సభ్యులు నిరేటి గంగాధర్ ఎల్లా క్రాంతి కుమార్ కల్లెడ హరీష్ సామ మహేష్ వాసం రఘు యం...