పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం

నవగీతం, కోరుట్ల కోరుట్ల పట్టణంలో ఆంద్రప్రదేశ్ డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. కొండగట్టులో భక్తుల కోసం మండపం, గదుల నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.35.19 కోట్లు మంజూరు చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపుతూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గంగం అజయ్ కుమార్, ఎలాగందుల అజయ్ రాజకుమార్, కిషోర్ కుమార్, మణివర్ధన్, అబ్బూరి ఆనంద్ గౌడ్ అశోక్ కుమార్, శంకర్, నరసయ్య, సాయన్న, రాజేశ్, లక్ష్మణ్, ఆనంద్, అశోక్ తదితరులున్నారు.