navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 7:30 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మహాత్మ జ్యోతిబా పూలే  విద్యార్థులకు కలెక్టర్ రాజర్షి షా సన్మానం

నవగీతం, ఆదిలాబాద్

హైదరాబాద్ వేదికగా ఈ నెల 8,9 వ తేదీల్లో జరిగిన ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ సమ్మిట్’లో మహాత్మ జ్యోతి బాపూలే (MJP) విద్యాలయం విద్యార్థులు వైష్ణవి, రానుష లు రూపొందించిన “మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషిన్” ప్రాజెక్టును ప్రదర్శించిన నేపద్యంలో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను శాలువాతో సన్మానించి అభినందించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్న శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, మహాత్మ జ్యోతి బాపూలే విద్యాలయం ప్రిన్సిపాల్ కీర్తి, ఉపాధ్యాయులు సుజాత, నీతి అయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్, తదితరులు ఉన్నారు