navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 7:08 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మార్కండేయ మందిరానికి విరాళం అందజేత

నవ గీతం,మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణానికి చెందిన పద్మశాలి సంఘ సభ్యులుగుడ్ల గోపాలకృష్ణ-నందిని వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు గుడ్ల నిర్మల- లక్ష్మీనారాయణ జ్ఞాపకార్ధకంగా మెట్ పల్లి పట్టణంలో మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి రూ.25116/- విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా వారిని పద్మశాలి సంఘ సభ్యులు శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం, ఉపాధ్యక్షులు సంకు ఆనంద్, అన్నం నాగరాజ్, కోశాధికారి బేతు భాస్కర్, సహాయ కార్యదర్శి నడికట్ల సత్యనారాయణ, ద్యావనపల్లి ప్రసాద్, ప్రచార కార్యదర్శి ద్యావనపల్లి గణేష్, సాంస్కృతిక కార్యదర్శి వాసాల నరేష్,కార్యవర్గ సభ్యులు గురూడు హన్మాండ్లు తాటిపాముల శంకర్, కట్కం గంగారం,పసునూరి వివేకానంద్, అడెపు రమణ,వడ్డేపల్లి రాఘవులు,గుజ్జేటి శ్రీనివాస్,బత్తిని వేణుగోపాల్,నాగుల శ్రీనివాస్, వంగరి ద్విజేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు