మున్సిపాలిటీ పరిధుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష.
నవగీతం,జగిత్యాల. జగిత్యాల, ధర్మపురి మరియు రాయికల్ మున్సిపాలిటీ పరిధుల్లో పలు పథకాలపైజరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ లతో కలిసి శనివారం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ ధర్మపురి మున్సిపాలిటీతో పాటు మిగతా రెండు మున్సిపాలిటీ పరిధుల్లో జరుగుతున్న పలు ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,...