navageetam.com
Newspaper Banner
Date of Publish : 31 December 2025, 7:40 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నవగీతం, జగిత్యాల

జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన పత్తిపాక మల్లేశం కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును, రాయికల్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి కి మంజూరైన రూ.60 వేల విలువ గల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రావు,చెట్పల్లి సుధాకర్, శరత్ రావు,తదితరులు ఉన్నారు.