navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 4:00 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసనలో పాల్గొన్న సర్పంచ్

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రాలలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాలలో  సర్పంచ్ డప్పుల పద్మ నరసయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలందరికీ సమయానికి పౌష్టికాహారం అందించాలని గర్భిణీలకు, బాలింతలకు ఓటిపి సందేశం వచ్చిన వెంటనే అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడిలు మిట్టపల్లి రాధా, మ్యధరి రాధా, ఆశా మనమ్మ, జల,మహిళలు తదితరులు పాల్గొన్నారు