అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసాన అక్షరభ్యాసం
నవగీతం, కోడిమ్యాల కొడిమ్యాల మండలం రామకృష్ణాపురం గ్రామంలోని అంగన్వాడి రెండవ కేంద్రంలో అంగన్వాడి టీచర్ ఎలగుర్తి వినోద కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ నేరళ్ల మహేష్, ఉపసర్పంచ్ బోనుగాని మల్లేష్ యాదవ్, వార్డు సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సర్పంచ్ నేరళ్ల మహేష్ ప్రశంసించారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు.గ్రామంలో అంగన్వాడి భవనం లేకపోవడంతో అద్దె...