అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుడి అన్న ప్రసాదం

మత సామరస్యాన్ని చాటుకున్న ఖుతుబొద్దీన్ పాషా నవగీతం, మెట్ పల్లి: మతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం చేశాడు ఓ ముస్లిం సోదరుడు. పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదానం చేసి, అందరికి ఆదర్శంగా నిలించాడు మెట్ పల్లి పట్టణానికి చెందిన మహ్మద్ ఖుతుబొద్దీన్ పాషా పట్టణానికి చెందిన సుమారు 25 మంది స్వాములకు బిక్ష చేశారు. ఇందులో భాగంగా గురువారం ఎండి ఖుతుబొద్దీన్ పాషా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం స్వయంగా అయ్యప్పలకు వడ్డించి తాను భిక్షను...