ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం
జిల్లా సహకార అధికారి సిహెచ్ మనోజ్ కుమార్ నవగీతం, కొడిమ్యాల కొడిమ్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో బుధవారం కొడిమ్యాల రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా సహకార అధికారి సి.హెచ్. మనోజ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మంచి లాభాలు వస్తాయని చెప్పారు. వంట నూనెల దిగుమతి తగ్గడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఆయిల్ పామ్...