ఆరోగ్యానికి విటమిన్లు

నవగీతం, హైదరాబాద్   ముందు మాట / Introduction:   మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే కేవలం అన్నం తినడం సరిపోదు, అందులోని విటమిన్లు సమతులంగా అందాలి, విటమిన్లు తక్కువగా ఉన్నప్పుడు అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, జుట్టు రాలడం, ఎముకల బలహీనత వంటి సమస్యలు వస్తాయి, ప్రతి విటమిన్‌కు ప్రత్యేకమైన పని ఉంటుంది, వాటి ప్రయోజనాలు తెలుసుకుని ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి అత్యంత అవసరం.   1. Vitamin A / విటమిన్ ఏ – కంటి ఆరోగ్యం:  విటమిన్ ఏ కళ్ల చూపును మెరుగుపరుస్తుంది, రాత్రి...