ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
నవగీతం,హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ యువనేత, రాష్ట్ర ఐటీ , మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కౌన్సిల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కన్వీనర్ రాధాకృష్ణ సమన్వయంతో, ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు డా. వెమూరి ఆధ్వర్యంలో ప్రత్యేక జూమ్ సమావేశం నిర్వహించబడింది. ఈ జూమ్ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ఎంఎస్‌ఎంఈ, ఎస్‌ఈఆర్‌పీ మరియు ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్ & రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్...