ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వినూత్న ఆలోచన

నవగీతం,మెట్ పల్లి కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఉచితంగా ఇన్స్యూరెన్స్ అందిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రకటించారు.కేటీఆర్ తరహాలో, తన స్వంత ఖర్చులతో నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లందరికీ ఇన్స్యూరెన్స్ అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఆటోలతో పాటు టాటా మ్యాజిక్‌లు, గూడ్స్ వాహనాల డ్రైవర్లకు, అలాగే షాపుల్లో పనిచేసే చిన్న కార్మికులకు కూడా ఇన్స్యూరెన్స్ కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాలతో పాటు కోరుట్ల–మెట్‌పల్లి పట్టణాల్లో పనిచేస్తున్న ఆటో, టాటా మ్యాజిక్, గూడ్స్ ఆటో...