navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 8:36 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఏల్వోసీ అందించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఇబ్రహీంపట్నం మండలం బర్తీపూర్ గ్రామానికి చెందిన కర్క శ్రవణ్ కుమార్ కి మంజూరైన రూ.1,00,000/- విలువగల ఎల్వోసీని బాధితుడికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.