navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 5:27 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఏల్వోసీ అందించిన కోరుట్ల ఎమ్మెల్యే

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కొత్తూరి చంద్రకళ అనే మహిళ కి మంజూరైన రూ. 1,50,000/- ల విలువగల ఎల్వోసీని బాధిత కుటుంబ సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.