navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 3:22 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

నవగీతం,కోరుట్ల

కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి సంబంధించిన రూ.159,18,444/- విలువగల 159 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు.