కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నవగీతం, మల్లాపూర్ మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలోమల్లాపూర్ మండలానికి సంబంధించి రూ.25,02,900/-విలువగల 25 కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులతో పాటురూ.6,88,000/- విలువగల 18 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశాడు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.రైతుబంధు,రైతు భీమా,బీడీ కార్మికుల పెన్షన్,గొర్రెల పంపిణీ వంటి పథకాలుప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చాయని తెలిపారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తనాని తెలిపారుఈ కార్యక్రమంలో...