కళ్యాణ లక్ష్మి ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
నవగీతం, మెట్ పల్లి మెట్‌పల్లి పట్టణంలోని విధిత్ రెడ్డి గార్డెన్స్ లో మెట్‌పల్లి పట్టణం, మెట్‌పల్లి రూరల్ కు చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకాల కింద రూ.72,08,352/- విలువగల చెక్కులను అదేవిధంగా ఇబ్రహీంపట్నం,మెట్ పల్లి మండలం మరియు మెట్ పల్లి పట్టణనికి చెందిన 56 మంది లబ్ధిదారులకు రూ.14,88,000/- విలువగల 56 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో...