నవగీతం,కర్నూలు:
కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నెలో జడ్పీహెచ్ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న కవి ఉపాధ్యాయుడు ఆరెకటికె నాగేశ్వరావు పదవీ విరమణ సందర్బంగా బాలబంధు గద్వాల సోమన్న కవితాగానం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పుర ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు.