నవగీతం, మెట్ పల్లి
తెలంగాణ రాష్ట్ర 11వ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో భాగంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు స్వర్గీయ కొమిరెడ్డి రాములు జ్యోతక్కల స్మారకర్తం మెట్ పల్లి పట్టణంలో జిల్లాస్థాయి మీట్ అండ్ సెలక్షన్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఏలేటి ముత్యంరెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగగ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరైన టీపీసీసీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్ లు ఈ మేరకు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. వ్యక్తిత్వ వికాసాన్ని, క్రీడ నైపుణ్యాన్ని పెంపొందించే ఇలాంటి క్రీడలు తమ తల్లిదండ్రులు కొమ్మిరెడ్డి రాములు జ్యోతక్కల స్మారకార్థం నిర్వహించడం తమకు గర్వంగా ఉందని అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు ఎంతో పట్టుదలతో తమ క్రీడ నైపుణ్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. అనంతరం క్రీడలలో గెలిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఓడిన క్రీడాకారులు భవిష్యత్తులో తమ లక్ష్యాలను సాధించాలని, గెలిచిన విజేతలు రాష్ట్రస్థాయి, దేశస్థాయి క్రీడలలో మరింతగా రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రీడా క్రీడాకారులు మరిపెళ్లి కార్తీక్ లతోపాటు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, మరియు న్యాయవాది సురభి అశోక్, శివకుమార్ రా పెళ్లి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి రైసుద్దీన్ ,కాజా అజీమ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పెంట ప్రణయ్ తేజ, స్థానిక నాయకులు డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్, చిదుకు కృష్ణ ,గోనె ప్రసాద్, వెల్లుల్ల సర్పంచ్ గూడూరు తిరుపతి, స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు