జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతుల ప్రధానం

నవగీతం, మెట్ పల్లి తెలంగాణ రాష్ట్ర 11వ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో భాగంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు స్వర్గీయ కొమిరెడ్డి రాములు జ్యోతక్కల స్మారకర్తం మెట్ పల్లి పట్టణంలో జిల్లాస్థాయి మీట్ అండ్ సెలక్షన్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఏలేటి ముత్యంరెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగగ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరైన టీపీసీసీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్ లు ఈ మేరకు జ్యోతి ప్రజ్వలన...