గల్ఫ్ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండరు ఆవిష్కరణ
నవగీతం, మల్లాపూర్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట్ రెండు గ్రామల్లో గురువారం గల్ఫ్ కార్మికుల సహకారంతో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటామని అలాగే వి.వి.రావుపేట గ్రామ అభివృద్ధికి గల్ఫ్ కార్మికుల సహకారాన్ని అందిస్తూ సేవా కార్యకమలు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని అన్నారు. గల్ఫ్ కార్మికులకు ప్రజాప్రతినిధులు నాయకులు అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో...