నవగీతం, గుంటూరు
గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మేవ జయతే దివ్యశ్రీ నందమూరి తారక రామారావు ప్రధాన వేదికపై మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఆదివారం శ్రీ సత్య సాయి స్పిరిచువల్ ప్రాంగణం ఏటుకూరి హైవే గుంటూరులో జరిగిన మహాసభలలో కమాన్ పూర్ మండల రొంపికుంట గ్రామాని కి చెందిన కూచన మల్లయ్య మహర్షి కవిసమ్మేళనంలో పాల్గొనందున కార్యక్రమ నిర్వాహకులు శాలువా కప్పి , ఆంధ్ర మేవా జయతే మెడల్ మెడలో వేసి ప్రసంశ పత్రం యిచ్చి ఘనంగా సన్మానించారు. ఈ మహాసభలకు వివిధ రాష్ట్రాల కవులు కవయిత్రులు పాల్గొన్నారు.