navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 8:50 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

చల్గల్ ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ

నవగీతం,జగిత్యాల

జగిత్యాల రూరల్ మండలం చల్గల్ లో చల్గల్ ప్రీమియర్ లీగ్ CPL – 2026 సీజన్ 1 కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ హాజరై జెర్సీ ని ఆవిష్కరించి క్రీడాకారులకు నూతన జెర్సీలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి,అబ్బూరి మల్లేశం గౌడ్,నలువల సురేష్, వెంకటేష్ ,కొప్పు మహేష్, బొనగిరి నారాయణ,దుమల రాజ్ కుమార్ ,మ్యకలపవన్,మేక పవన్ ,నరేష్ ఆర్గనైజర్ లు, గ్రామ యువత, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు..