అడువాల జ్యోతి
నవగీతం, జగిత్యాల
జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ జీవన్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తున్నన్నారు.