జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం

నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి పట్టణ ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో డిపో మేనేజర్ మామిడాల సరస్వతి ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ , ఎస్ ఐ కిరణ్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ట్రాఫిక్ నియమాల గురించి ప్రసంగించి రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు అనంతరం...