జేఎన్టీయూలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
10 మందికి విద్యార్థులకు సాఫ్ట్వేర్ జాబ్ నవగీతం,కోడీమ్యాల జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ బి.టెక్ విద్యార్థుల కోసం 10000 కోడర్స్ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ తెలిపారు.ఈ సందర్భంగా 10000 కోడర్స్ సంస్థ హెచ్ ఆర్ ప్రతినిధి పి. అరవింద్‌తో పాటు ఫుల్ స్టాక్ డెవలపర్లు సాయి మహేంద్ర, సాయి కన్నా విద్యార్థులకు కంపెనీ విధి విధానాలు, శిక్షణ విధానం ఉద్యోగ అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం...