navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 12:43 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

టిడిపి ముఖ్య కార్యకర్తల సమావేశం

నవగీతం,వైరా

ఖమ్మం జిల్లా వైరా మండలంలో మున్సిపాలిటీ పరిధిలోని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల గురించి కార్యకర్తలు అభిప్రాయాలు సేకరణ కోసం సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షుడు కిలారు సురేందర్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యుడు చెరుకూరు చలపతి ముఖ్య అతిథులుగా పాల్గొనినారు. పట్టణ అధ్యక్షుడు కార్యదర్శులు బొల్లేపల్లి శ్రీనివాసరావు గుడ్ల నాగేశ్వరరావు. ఈ సమావేశం అధ్యక్ష వహించారు ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలు అభిప్రాయాలు తెలుసుకొని ఈ ఎన్నికల్లో. మున్సిపాలిటీ 20 వార్డు లో అభ్యర్థులను నిలిపి ఎన్నికల్లో ముందుకు పోవాలని కలిసి వచ్చే పార్టీల్లో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు ఎదుర్కొనాలని తెలిపారు ఈ సమావేశంలో వైరా మాజీ ఇంచార్జి చెరుకూరి చలపతిరావు పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడుగా పోరాడాలని ఎటువంటి ఒత్తులుకు . లొంగవద్దని పార్టీ..యే .దైవంగా భావించి ఎన్నికలు అయ్యే వరకు నిరంతరం పార్టీ కోసం పాటుపడాలని చెప్పారు అనంతరం పట్టణ అధ్యక్షులు సమావేశానికి విచ్చేసిన . ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు మందడపు మసూద్ రావు.వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మోత్కూరు వెంకటేశ్వరరావు, సూర్యదేవర వెంకటకృష్ణ .పట్టణ ఉపాధ్యక్షులు పమ్మి అర్జున్ రావు. బోడిపూడి మురళి చింతల శ్రీనివాసరావు తెలుగు మహిళా కార్యదర్శి కొండబోతి లింగమ్మ సి హెచ్ రాణి .మద్దినేని రామారావు సి హెచ్ కాంతారావు .కొండలరావు. ఉయ్యూరు అప్పారావు. సత్తి శ్రీనివాస్ రెడ్డి, వెంకటప్పలు .సత్యం దినేష్ చెన్నయ్య .కృష్ణయ్య. చావ బుచ్చయ్య, పాసంగలపాటి శ్యాంసుందర్ .కాకర్ల కొండయ్య .కట్ట నరసింహారావు. గడ్డం ధర్మారావు, దోనపూడి సురేందర్.పరుచూరి రాము. అంజీరావు. పుణ్య పురం గ్రామం నుంచి గద్దె శ్రీనివాసరావు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు