navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 5:45 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

నవగీతం, తిరుపతి

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అంకాలమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ శ్రీ టి.పీతాంబరం ఆచారి అనే భక్తుడు ఆ ఆలయ ట్రస్టు తరఫున టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఆదివారం రూ.10,01116 విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.