నవగీతం తిరుపతి:
టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళాన్ని వి. వెంకట నాగరాజ శర్మ అందజేశారు.సదరు డిడిని టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు మంగళవారం అందించారు. దాత శ్రీ వి. వెంకట నాగరాజ శర్మ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేదపారాయణ దారుగా పనిచేస్తున్నారు