తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యనభ్యసించాలి

టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు డే స్కాలర్స్ కు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఛైర్మెన్ నవగీతం, తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు కోరారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి ఛైర్మెన్ డే స్కాలర్స్ కి మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు...