navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 10:26 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

తహశీల్దార్ శ్రీనివాస్ కి ఘన సన్మానం

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తహశీల్దార్ శ్రీనివాస్ ని గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్కా కమలాకర్ మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సహకారం తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దప్పుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.