నవగీతం,వైరా:
తోటి విద్యార్థుల సమక్షంలో చిన్నారి జాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వైద్యులు విసనపల్లి కృష్ణ, గ్రేస్ దీన దంపతుల కూతురు జాయ్ జన్మదిన వేడుకలను బుధవారం విజ్ఞాన్ స్కూల్ వైరా నందు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ రుంజ దిలీప్, దీపక్ ఆధ్వర్యంలో జాయ్ కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ దిలీప్ మాట్లాడుతూ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం అభినందనీయం అని జాయ్ భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆశీర్వాదదించారు