navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 1:54 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

దివ్యాంగుల పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

నవగీతం,జగిత్యాల

జగిత్యాల దివ్యాంగుల పట్టభద్రుల సంఘం, జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ ని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ చేతులమీదుగా శుక్రవారం ప్రారంభించారు. అలాగే జిల్లా దివ్యాంగ కుటుంబాల తరఫున కలెక్టర్ కి మరియు బి డబ్ల్యూ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు సంఘం అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ భాస్కర్ శ్రవణ్ ధనలక్ష్మి అట్ల రామ హస్గర్ మహమ్మద్ ఖాన్ నాగరాజు చంద్రశేఖర్ గుమ్మడి లక్ష్మీ నర్సయ్య గౌడ్ తదితర దివ్యాంగ మిత్రులు పాల్గొన్నారు