navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 4:21 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నిర్మల్ ఉత్సవాలకు సలహాలు అందించండి

నవగీతం, నిర్మల్

జనవరి 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు జిల్లా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు.ఇందుకోసం కేటాయించిన క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజలు తమ అమూల్యమైన సలహాలు సూచనలు పంపాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.