navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 11:54 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నూతన కార్యవర్గాన్ని అభినంధించిన మాజీమంత్రి

నవగీతం,జగిత్యాల,

జగిత్యాల పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులు గా కోరుకంటి రాము, ప్రధాన కార్యదర్శి గా తునికి సదాచారి తోపాటు నూతన కార్యవర్గం ఎన్నికైంది. కొత్త కార్యవర్గం స్థానికుల అభినందనలు అందుకోవడం తోపాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసేందుకు వెళ్లారు. కొత్త కార్యవర్గాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అభినంధించి శాలువాతో సత్కరించారు.అనంతరం అయన మాట్లాడుతూ కులాల్లో ఐక్యతే బలమణి ఇలాంటి బలంతో ఎర్పడిన సంఘాలు మరింత ఉత్సహంతో సంఘ అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు.