నవగీతం,హైదరాబాద్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ ని హైదరాబాద్ లో వారి నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఉన్నారు.