పలువురుని పరామర్శించిన బిజెపి నాయకులు డాక్టర్ రఘు

నవగీతం,మెట్ పల్లి బీజేపీ రాష్ట్ర నాయకులు, నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు బుధవారం పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెట్ పల్లి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు బొడ్ల రమేష్ తండ్రి బొడ్ల చిన్న గంగారాం ఇటీవల మృతి చెందగా బీజేపీ రాష్ట్ర నాయకులు, నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెట్ పల్లి పట్టణంలోని వారి నివాసంలో ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరై స్వర్గీయ బొడ్ల చిన్న గంగారాం...