navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 10:34 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పలు కుటుంబాలను పరామర్శించిన సుజిత్ రావు

నవగీతం,మెట్ పల్లి:

మెట్ పల్లి పట్టణంకి చెందిన చేపూరి రాము వారి అమ్మ ఇటీవల మరణించగా వారి నివాసంలో కుటుంబ సభ్యులను టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ప్రమర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అలాగే  జిందాం ప్రకాష్ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విరితో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర సేవాదళ్ సెక్రెటరీ అందె మారుతీ, కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి దొడ్డిపట్ల శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ అమ్ముల పవన్, మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల రాజు,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కనుక దినేష్,మాజీ ఎంపిటిసి సిగారపు అశోక్,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,బైండ్ల శ్రీకాంత్,తోగిటి నాగరాజు, పరశురామ్,పిట్టెల వెంకటేష్,ఎట్టెం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు