పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

నవగీతం, మెట్ పల్లి పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి రూ.8 లక్షల 30వేల గల చెక్కులను సుజిత్ రావు నివాసంలో మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ సేల్...