ప్రెస్ క్లబ్ అధ్యక్ష , కార్యదర్శులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్
నవగీతం, మేట్ పల్లి
భారత రాజ్యాంగం గొప్పది అని ప్రతీ పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి అని టీయూడబ్ల్యూజే(ఐజేయు) అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ లు అన్నారు. 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు జాతీయ పతాక ఆవిష్కరణ చేసినారు అనంతరం అధ్యక్షులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ లు మాట్లాడుతూ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం ని గౌరవించాలని, దేశానికి సేవ చెయ్యాలని అన్నారు. భారత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని కలిగివుంది అని అన్నారు. భారతదేశానికి అతిపెద్ద భారత రాజ్యాంగం అందించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని వారిని గుర్తు చేసుకున్నారు.1956జనవరి 26 న మన రాజ్యాంగం అమలులోకి గొప్ప వ్యక్తుల కృషి వల్ల మనకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులబించాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మాసుల ప్రవీణ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, గౌరవ సలహాదారులు దాసం కిషన్ , క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ , బొల్లం రాజు,మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ సభ్యులు ఆదిల్ పాషా, రమణ ఏసమేని గణేష్, ఎండి అభిద్, సషీ, అమ్ముల ప్రవీణ్ ,శశికుమార్, పుల్ల శ్రీనివాస్ గౌడ్ ,చెట్ పల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.