నవగీతం,మల్లాపూర్
మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో శుక్రవారం బూతు లెవల్ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రజల చేత ఎన్నుకోబడే ప్రతినిధుల కోసం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ తేలు నరేష్,ఉప సర్పంచ్ వంగ పోతయ్య, పంచాయతీ కార్యదర్శి మోబిన్, బూతు లెవల్ ఆఫీసర్లు శతగోప శ్రీనివాస్,ఆమెటి శ్రీలత,దాసరి లక్ష్మి,సుద్దాల కృష్ణవేణి, హనుమాన్ల అభిలాష్, వాకిటి ఆనందరెడ్డి,పల్లికొండ శ్రీనివాస్,సామర్ల శ్రీధర్,వాకిటి చిన్నారెడ్డి,బూస జీవన్, గడ్డం భూమారెడ్డితో పాటు పలువురు పాల్గొనారు.