ప్రాథమిక అక్షరాస్యత , సంఖ్యాశాస్త్రం పై కలెక్టర్ సమీక్ష.
నవగీతం,జగిత్యాల జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం FLN (Foundational Literacy and Numeracy) పై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ జిల్లాలోని యం ఈ ఓ లకు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాల లో జరుగుతున్న ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం ప్రగతి పైన చర్చించడం జరిగింది. మండలాల వారీగా పిల్లలు చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకరాలు మరియు భాగహారాలలో మండలాల వారీగా సమీక్ష చేసి, రేపటి నుండి జరిగే ప్రాథమిక...