బాలసాహితోత్సవం సభకు వక్తగా గద్వాల సోమన్నకు ఆహ్వానం

నవగీతం,గుంటూరు నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న  ఈ నెల 17న పిల్లల ప్రపంచం, సైన్స్ సెంటర్, తిరుపతి లో జరిగే "సాహితీ సంక్రాంతి బాలానందం బాలసాహితోత్సవంకు వక్తగా ఆహ్వానం బాలకవిమిత్ర గద్వాల సోమన్న ఈ సభలో "బడిలో బాలసాహిత్యం"అనే అంశంపై మాట్లాడనున్నారు.బాలల నేస్తం మాస పత్రిక తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సాహితీ పండితులతో పాటు గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్న పాల్గొనడం గమనార్హం.మట్టి పరిమళం వీరి 89వ పుస్తకాన్ని కూడా విచ్చేసే ప్రముఖుల చేతుల...