బీఆర్ఎస్ హయాంలోనే బండ మీది బడి అభివృద్ది.
నవగీతం,రుద్రంగి బీఆర్ఎస్ హయాంలోనే బండ మీది బడి అభివృద్ది జరిగందని, దీనిని ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ అభివృద్ది చేసాడని కాంగ్రెస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ను కాంగ్రెస్ నాయకులు గత రెండు రోజుల క్రితం సందర్శించి పాఠశాలను ఎమ్మెల్యే అభివృద్ది చేసాడని కాంగ్రెస్ నాయకుల చెప్పడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వారి మాాటలను తిప్పికొట్టారు. గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల...