బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి- తాసిల్దార్ కు వినతి

నవగీతం, గంగాధర గంగాధర మండల తెలంగాణ రాజ్యాధికారం పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ అంబటి రజితకు వినతి పత్రం తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, గంగాధర మండల తహసీల్దార్ అంబటి రజితకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కాంగ్రెస్...